YS Sharmila: కాసేపట్లో కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
YS Sharmila: ఏపీలో నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది.
YS Sharmila: కాసేపట్లో కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
YS Sharmila: ఏపీలో నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. ఇవాళ ఏపీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ సందర్భంగా కడప ఐటీఐ సర్కిల్ నుండి డీసీసీ ఆఫీస్ వరకు పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం 11.10 నిమిషాలకు షర్మిల్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇవాళ సాయంత్రం కర్నూలు జిల్లా కోడుమూరులో కార్నర్ మీటింగ్ జరుగుతుంది. రేపు కర్నూలు నగరంలో షర్మిల పర్యటించనున్నారు.