YS Sharmila: ఏపీలో కాంగ్రెస్ లక్ష్యాలను నెరవేర్చే దిశగా పనిచేస్తా
YS Sharmila: గిడుగు రుద్రరాజు సపోర్ట్‌తో పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకొని.. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తా
YS Sharmila: ఏపీలో కాంగ్రెస్ లక్ష్యాలను నెరవేర్చే దిశగా పనిచేస్తా
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితురాలై వైఎస్ షర్మిల ఏఐసీసీకి ధన్యవాదాలు తెలిపారు. ఖర్గే, సోనియా, రాహుల్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసిన షర్మిల.. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర బాధ్యతలు అప్పగించిన హైకమాండ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో కాంగ్రెస్ లక్ష్యాలను నెరవేర్చే దిశగా పనిచేస్తానన్నారు. గత పీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు సపోర్ట్‌తో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకొని.. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తానని తెలిపారు షర్మిల.