Duvvada: రైలు-ఫ్లాట్‌ఫామ్ మధ్య ఇరుక్కున్న యువతి..
Duvvada: గుంటూరు-రాయగఢ ప్యాసింజర్ రైలు ఎక్కబోతూ పడిపోయిన యువతి
Duvvada: రైలు-ఫ్లాట్‌ఫామ్ మధ్య ఇరుక్కున్న యువతి..
Duvvada: విశాఖ దువ్వాడ రైల్వేస్టేషన్‌లో ప్రమాదం జరిగింది. గుంటూరు-రాయగఢ ప్యాసింజర్ రైలు ఎక్కబోతూ.. ప్రమాదవశాత్తు ఓ యువతి పడిపోయింది. ప్లాట్‌ఫామ్, రైలుకు మధ్యలో యువతి ఇరుక్కుపోయింది. ఇది గమనించిన రైల్వే పోలీసులు.. తక్షణమే రైలును నిలిపివేశారు. హుటాహుటిన యువతిని బయటకు తీశారు. ఈ ఘటనలో యువతికి స్వల్పగాయాలు కావడంతో.. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.