అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు
Amaravathi Farmers: జై అమరావతి అంటూ మహిళా రైతుల నినాదాలు
అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు
Amaravathi Farmers: తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అమరావతి రైతుల పాదయాత్రను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో.. జై అమరావతి అంటూ అమరావతి రైతులు కూడా నినాదాలకు దిగారు. పరస్పర నినాదాలతో ఉండ్రాజవరం హోరెత్తింది. రంగంలోకి దిగిన పోలీసులు.. పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.