AP Municipal Elections 2021: వైసీపీ మున్సిపల్ మేయర్ అభ్యర్థుల జాబితా..?
వైసీపీ మున్సిపల్ మేయర్ అభ్యర్థుల జాబితా దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.
ఫైల్ ఇమేజ్
AP Municipal Elections 2021: వైసీపీ మున్సిపల్ మేయర్ అభ్యర్థుల జాబితా దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఒంగోలు వైసీపీ మేయర్ అభ్యర్థి సుజాత, గుంటూరు మేయర్ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు, వైజాగ్ మేయర్ అభ్యర్థి వంశీ కృష్ణ శ్రీనివాస్, కర్నూలు మేయర్ అభ్యర్థి బి.వై. రామయ్య, కడప మేయర్ అభ్యర్థి కె. సురేష్ బాబు, తిరుపతి మేయర్ అభ్యర్థి శిరీషను ఖరారు చేసినట్లు సమాచారం. ఇక సాయంత్రం అధికారికంగా అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.