Jogi Ramesh: టీడీపీ తెలుగు తాలిబాన్ పార్టీగా మారింది
* తాలిబన్ పార్టీకి చంద్రబాబు అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు
జోగి రమేష్ (ఫోటో: ది హన్స్ ఇండియా)
Jogi Ramesh: టీడీపీ తెలుగు తాలిబన్ పార్టీగా మారిందని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాలిబన్ పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతున్న చంద్రబాబు కులాల మధ్య చిచ్చుపెట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాలకు సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు.