జనసేనాని పవన్ కళ్యాణ్‌కు వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి కౌంటర్
Amarnath Reddy: ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం నిర్ణయిస్తే.. రాష్ట్రంపై నిందలా?
పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చిన అమర్నాథ్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)
Amarnath Reddy: జనసేనాని పవన్ కళ్యాణ్‌కు వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం నిర్ణయిస్తే రాష్ట్రంపై నిందలు వేస్తారా అని ప్రశ్నించారు. గాజువాకలో ఓడించారు కాబట్టి పోరాటం చేయనని పవన్ చెప్పలేదా అన్న అమర్‌నాథ్ ఇవాళ ఉక్కు పరిశ్రమపై కపట ప్రేమ నటిస్తున్నారని ఫైర్ అయ్యారు. పవన్‌కు దమ్ముంటే ఢిల్లీలో కేంద్రంపై పోరాటం చేయాలని సవాల్ విసిరారు.