Botsa Satyanarayana: వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తోంది
మే 9న జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు
Botsa Satyanarayana: వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తోంది
Botsa Satyanarayana: ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తోందని పూర్తి విశ్వాసంతో ఉన్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మే 9న విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని మరోసారి చెప్పారు. ఐదేళ్లపాటు ప్రజా అవసరాలకు అనుగుణంగా పాలన చేపట్టామని... సామాన్యుడు ఆర్థికంగా ఎదిగేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రజలకు గుమ్మం ముందుకు పాలన తీసుకువచ్చామన్నారు.