నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై వైసీపీ హైకమాండ్ సీరియస్
Andhra News: పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన శ్రీధర్‌రెడ్డి
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై వైసీపీ హైకమాండ్ సీరియస్
Andhra News: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై వైసీపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. పార్టీ అధిష్టానం నుంచి మరోసారి కోటంరెడ్డికి పిలుపు వచ్చింది. పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయితే గత నెలలో సీఎంతో భేటీ అయి గతంలో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చాడు. నెల్లూరు రూరల్‌కు విజయ్‌కుమార్‌రెడ్డిని.. ఇంఛార్జీగా నియమిస్తారని పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతుంది.