Andhra Pradesh: ఏపీలో ముందస్తు ఎన్నికలు..?
Andhra Pradesh: బాదుడే బాదుడు పేరుతో బాబు, గడప గడపకు పేరుతో జగన్ పర్యటన
Andhra Pradesh: ఏపీలో ముందస్తు ఎన్నికలు..?
Andhra Pradesh: ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికిప్పుడే ఎన్నికలు వచ్చినా వైసీపీ, టీడీపీ సిద్ధంగా ఉన్నాయనే టాక్ కూడా వినబడుతుంది. అంతేకాదు ఎన్నికల కోసం ఎవరికి వారు వ్యూహరచన చేస్తున్నారు. బాదుడే బాదుడు పేరుతో చంద్రబాబు, గడప గడపకు పేరుతో వైసీపీ పార్టీ నేతలు ప్రజల్లో తిరుగుతున్నారు. ఇక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్ సర్కార్‌తో ప్రజలకు కష్టాలంటున్న చంద్రబాబు.. ప్రజలకు ప్రత్యామ్నాయం తామే అంటున్నారు.