Yanamala: సీఐడీని సీఎం జగన్ జేబు వ్యవస్థగా మార్చారు
Yanamala: జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండున్నర లక్షల కోట్లు స్వాహా చేశారు
Yanamala: సీఐడీని సీఎం జగన్ జేబు వ్యవస్థగా మార్చారు
Yanamala: సీఐడీని సీఎం జగన్ జేబు వ్యవస్థగా మార్చారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక మంచి స్కీమని... విద్యార్ధులకు, నిరుద్యోగులకు ఎంతగానో ఉపయోగపడిందన్నారు ఆయన. తప్పుడు ఎలిగేషన్ పెట్టి చంద్రబాబును జైల్లో పెట్టారన్నారు యనమల. సీఎం జగన్ ఒక గజదొంగ అని,, ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండున్నర లక్షల కోట్లు స్వాహా చేసినట్టు సమాచారం ఉందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వమే ఒక దోపిడీ వ్యవస్థగా తయారైందన్నారు యనమల.