Chandrababu Naidu: విజయవాడలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
Chandrababu Naidu: ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై ఆదివాసీలతో ముచ్చటించారు.
Chandrababu Naidu: విజయవాడలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
Chandrababu Naidu: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలో గిరిజన శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై ఆదివాసీలతో ముచ్చటించారు. గిరిజన సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి.
సీఎం చంద్రబాబు సైతం డోలు వాయించి.. ఆదివాసీ కళాకారులతో కలిసి కాలు కదిపారు. ఆదివాసీలు అంటేనే.. శౌర్యం, సహజ ప్రతిభ నైపుణ్యాలకు ప్రతీక అని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆదర్శంగా తీసుకుని.. ముందుకు వెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు.