Ongole: ఒంటరిగా రోడ్డుపై వెళ్తున్న మహిళలే టార్గెట్‌గా చైన్‌స్నాచింగ్‌లు

Ongole: ఒంగోలు జిల్లా చీరాలలో దొంగల హల్‌చల్‌

Update: 2023-02-08 09:30 GMT

Ongole: ఒంటరిగా రోడ్డుపై వెళ్తున్న మహిళలే టార్గెట్‌గా చైన్‌స్నాచింగ్‌లు

Ongole: ఒంగోలు జిల్లా చీరాల పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. ఒంటరిగా రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. అయితే మహిళ ప్రతిఘటించడంతో బైక్‌పై దొంగలు పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. 

Tags:    

Similar News