ఎన్టీఆర్ జిల్లాలో ఆర్టీసీ బస్సులో హైడ్రామా: మహిళపై ఫిర్యాదు
ఎన్టీఆర్ జిల్లాలో మహిళ వీరంగం బస్సులో ఫుట్ పాత్‌పై ప్రయాణిస్తున్న మహిళ లోపలికి వెళ్లి కూర్చోమని చెప్పిన కండెక్టర్ కండక్టర్‌పై దురుసుగా ప్రవర్తించిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన కండెక్టర్
ఎన్టీఆర్ జిల్లాలో ఆర్టీసీ బస్సులో హైడ్రామా: మహిళపై ఫిర్యాదు
ఎన్టీఆర్ జిల్లాలో మహిళ వీరంగం సృష్టించింది. ఆర్టీసీ బస్సులో ఫుట్ పాత్‌పై ప్రయాణిస్తున్న మహిళను.. లోపలికి వెళ్ళి కూర్చోమని కండెక్టర్ తెలిపారు. దీంతో మహిళ కండెక్టర్‌తో వాగ్వాదానికి దిగింది. తోటి ప్రయాణికులు ఎంత సర్ది చెప్పినా వినకుండా.. కండెక్టర్‌పై దురుసుగా ప్రవర్తించింది. కండెక్టర్ మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.