Nagababu: ఎవరెవరు ఎక్కడి నుండి పోటీ చేస్తారనేది త్వరలో ప్రకటిస్తాం

Naga Babu: ఎవరెవరు ఎక్కడినుండి పోటీ చేస్తారనేది త్వరలోనే ప్రకటిస్తామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పష్టం చేశారు.

Update: 2023-09-24 13:00 GMT

Nagababu: ఎవరెవరు ఎక్కడి నుండి పోటీ చేస్తారనేది త్వరలో ప్రకటిస్తాం

Naga Babu: ఎవరెవరు ఎక్కడినుండి పోటీ చేస్తారనేది త్వరలోనే ప్రకటిస్తామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పష్టం చేశారు. చిత్తూరు, తిరుపతి నియోజకవర్గాల ఇన్చార్జీలు, ముఖ్యనేతలతో నాగబాబు సమావేశం నిర్వహించారు. రాజకీయాల్లో పోటీ చేయడానికి తమకు భూదందాలు చేసే రాజకీయ నాయకులు అక్కర్లేదని..హరిప్రసాద్‌, కిరణ్‌ రాయల్‌ లాంటి కార్యకర్తలు చాలని అన్నారు. రాయలసీమకు వారాహి యాత్ర త్వరలో స్ట్రాంగ్‌గా వస్తుందని...ప్రజా సేవకులకు ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని నాగబాబు తెలిపారు.

Tags:    

Similar News