Nakka Ananda Babu: అనుమతిచ్చినా.. ఇవ్వకపోయినా లోకేష్ పాదయాత్ర చేస్తారు
Nakka Ananda Babu: లోకేష్ పాదయాత్రకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ముందుకు సాగుతాం
Nakka Ananda Babu: అనుమతిచ్చినా.. ఇవ్వకపోయినా లోకేష్ పాదయాత్ర చేస్తారు
Whether permission is given or not Lokesh will do the padayatra
Nakka Ananda Babu: బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పాదయాత్ర చేపట్టారు. నారా లోకేష యువగళం పాదయాత్రకు సంఘీభావంగా ఆనందబాబు కొల్లూరు నుంచి వేమూరు వరకు పాదయాత్ర చేపట్టారు. యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. లోకేష్ పాదయాత్రకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ముందుకు సాగుతామని తెలిపారు. ఆనాడు తాము అనుమతించాం కాబట్టే జగన్ పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. అనుమతిచ్చినా ఇవ్వకపోయినా లోకేష్ పాదయాత్ర చేస్తారంటున్న మాజీ మంత్రి ఆనందబాబు.