Sajjala: చంద్రబాబు ఏ స్లోగన్ ఇస్తే పవన్ అదే స్లోగన్ ఇస్తాడు
Sajjala Ramakrishna: పవన్‌కళ్యాణ్ రాజకీయ నేతనే కాదు
Sajjala: చంద్రబాబు ఏ స్లోగన్ ఇస్తే పవన్ అదే స్లోగన్ ఇస్తాడు
Sajjala Ramakrishna: చంద్రబాబు ఏ స్లోగన్ చేస్తే.. పవన్‌కళ్యాణ్ అదే స్లోగన్ చేస్తున్నాడన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. పవన్ రాజకీయ నేత కాదు అని అతను ఇచ్చిన స్టేట్‌మెంట్‌తోనే తెలుస్తుందన్నారు. శాంతి భద్రతల విషయంలో పక్కా ప్లాన్‌గా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురదజల్లుతున్నాయని విమర్శించారు సజ్జల. మాట్లాడటానికి ఏ సమస్యలు లేవు కాబట్టే.. శాంతి భద్రతల సమస్య అంటూ హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు.