Adimulapu Suresh: పారిశుద్ధ్య కార్మికులకు ఏ రాష్ట్రంలో లేని జీతాలు ఏపీలోనే ఇస్తున్నాం

Adimulapu Suresh: పారిశుద్ధ్య కార్మికులు విధుల‌కు హాజ‌రుకావాలి

Update: 2023-12-30 09:19 GMT

Adimulapu Suresh: పారిశుద్ధ్య కార్మికులకు ఏ రాష్ట్రంలో లేని జీతాలు ఏపీలోనే ఇస్తున్నాం

Adimulapu Suresh: పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష‌్కరిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. కార్మికులు ప్రధానంగా జీతభత్యాలు, ఉద్యోగ భద్రతపై డిమాండ్‌ చేస్తున్నారని ఆయన తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు ఏ రాష్ట్రంలో లేని జీతాలు ఏపీలోనే ఇస్తున్నామన్నారు. మినిమం టైం స్కేలు అమ‌లు అంశం సీఎం దృష్టికి తీసుకెళ్తామని ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులు విధుల‌కు హాజ‌రుకావాల‌ని ఆయన కోరారు. 

Tags:    

Similar News