Kodali Nani: కూటమి ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇస్తాం
Kodali Nani: హామీలను పక్కదారి పట్టించేందుకే పోలవరం... అమరావతి అంటూ తిరుగుతున్నాడు
Kodali Nani
Kodali Nani: కూటమి ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇద్దామని జగన్ అన్నారని మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయడన్నారు. సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించేందుకే పోలవరం, అమరావతి అంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.