Water in Gas Cylinder:ఘరానా మోసం.. సిలిండర్లో గ్యాస్ కు బదులు నీళ్లు..!
Water in Gas Cylinder:ఘరానా మోసం.. సిలిండర్లో గ్యాస్ కు బదులు నీళ్లు..!
Water in Gas Cylinder:ఘరానా మోసం.. సిలిండర్లో గ్యాస్ కు బదులు నీళ్లు..!
Water in Gas Cylinder: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. గ్యాస్ సిలిండర్లలో నీళ్లు రావడంతో గ్రామస్థులు ఆందోళనకు దిగారు. గ్యాస్ వెలిగించిన తర్వాత మంట రాకపోవడంతో గ్యాస్ సిలిండర్‌ను తనిఖీ చేయగా.. అందులో నీళ్లు ఉన్నట్టు గుర్తించారు. దీంతో.. గ్యాస్ సిలిండర్ల ఆటోను అడ్డుకొని డ్రైవర్‌ను నిలదీశాడో వ్యక్తి. గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. చందర్లపాడు మండలం తొర్లపాడులో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.