Vundavalli Sridevi: కాసేపట్లో మీడియా ముందుకు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి

Vundavalli Sridevi: మీడియా ముందుకు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి

Update: 2023-03-26 04:50 GMT

Vundavalli Sridevi: ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఆరోపణలతో.. శ్రీదేవిని సస్పెండ్.. 

Vundavalli Sridevi: వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అజ్ఞాతాన్ని వీడనున్నారు. హైదరాబాద్ నుండి కాసేపట్లో ఎమ్మెల్యే శ్రీదేవి మీడియా ముందుకు రానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆమె వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యారు. కాగా ఈ ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్యే శ్రీదేవి తనపై వచ్చిన క్రాస్ ఓటింగ్ ఆరోపణలపై స్పందిస్తారని సమాచారం.

Tags:    

Similar News