Viveka Murder Case: వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్‌మెన్ రంగన్నకు తీవ్ర అస్వస్థత
Viveka Murder Case: ఆస్తమాతో బాధపడుతున్న వాచ్‌మెన్ రంగన్న
Viveka Murder Case: వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్‌మెన్ రంగన్నకు తీవ్ర అస్వస్థత
Viveka Murder Case: వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్‌మెన్ రంగన్న తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడు. చాలా కాలంగా రంగన్న ఆస్తమాతో బాధపడుతున్నాడు. వాచ్‌మెన్ రంగన్నను పులివెందుల నుంచి తిరుపతి ఆస్పత్రికి తరలించారు. రెండేళ్ల క్రితం మేజిస్ట్రేట్ ముందు వాచ్‌మెన్ రంగన్న వాంగ్మూలం ఇచ్చాడు.