Visakhapatnam: కార్పొరేటర్ దాడి సూర్యకుమారి మృతి
Visakhapatnam: ఆకస్మికంగా మృతి చెందిన 61వ డివిజన్ కార్పొరేటర్
దాడి సూర్యకుమారి (ఫైల్ ఫోటో)
Visakhapatnam: విశాఖపట్నంలో కార్పొరేటర్ దాడి సూర్యకుమారి మృతి చెందారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 61వ డివిజన్ నుంచి గెలుపొందిన సూర్యకుమారి గుండెపోటుతో మృతి చెందారు. దీంతో విశాఖ పారిశ్రామిక వాడలో విషాదఛాయలు అలుముకున్నాయి.