Visakha GVMC: జీవీఎంసీ స్మార్ట్ సిటీ చైర్మన్ జీవీ రాజీనామా.. వ్యక్తిగత కారణాలతో...
Visakha GVMC: రాజీనామా చేసిన విశాఖ, తిరుపతి, కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్లు
Visakha GVMC: జీవీఎంసీ స్మార్ట్ సిటీ చైర్మన్ జీవీ రాజీనామా.. వ్యక్తిగత కారణాలతో...
Visakha GVMC: విశాఖ జీవీఎంసీ స్మార్ట్ సిటీ చైర్మన్ జీవీ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు వివరణ ఇచ్చారు. సాంకేతికంగా స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలు చెల్లవని ఆలస్యంగా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.. రాజీనామా చేయాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతో విశాఖ, తిరుపతి, కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్లు రాజీనామా చేశారు.