ఎమ్మెల్యే రెడ్డిశాంతిని అడ్డుకున్న గ్రామస్తులు.. మౌలిక సదుపాయాలు లేదని నీలదీత

Srikakulam: శ్రీకాకుళం జిల్లా కుంటిభద్ర గ్రామంలో ఘటన

Update: 2023-06-19 11:37 GMT

ఎమ్మెల్యే రెడ్డిశాంతిని అడ్డుకున్న గ్రామస్తులు.. గ్రామంలో మౌలిక సదుపాయాలు లేదని నీలదీత

Srikakulam: శ్రీకాకుళం జిల్లా కుంటిభద్ర గ్రామంలో ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కోసం. ఎమ్మెల్యే కుంటిభద్రకు వెళ్తుండగా. గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామంలో ప్రభుత్వం ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పోలీసుల సహాయంతో ఎమ్మల్యే రెడ్డిశాంతి గ్రామం నుండి వెళ్లిపోయారు. గ్రామప్రజలు మౌలిక సదుపాయాల కోసం ఇంతగా రియాక్ట్ అవ్వడంతో జిల్లా వాసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News