Chandrababu Naidu: బుడమేరు వల్లే విజయవాడకు ఎక్కువ నష్టం కలిగింది
Chandrababu Naidu: గతంలో బుడమేరు గండ్లు పూడ్చి ఉంటే ఇంత నష్టం వచ్చేది కాదు
Chandrababu Naidu
Chandrababu Naidu: బుడమేరు వల్లే విజయవాడకు ఎక్కువ నష్టం కలిగిందన్నారు సీఎం చంద్రబాబు. గతంలో బుడమేరు గండ్లు పూడ్చి ఉంటే ఇంత నష్టం వచ్చేది కాదన్నారు. ఆక్రమణల కారణంగా వాగు కనిపించకుండా పోయిందని...వైఎస్‌ఆర్ సీఎంగా ఉన్నప్పుడు బుడమేరును డైవర్షన్ చేశారని తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలు సహకరిస్తున్నారని, రేపటి నుంచి నిత్యవసరాల పంపిణీ మొదలుపెడతుమని సీఎం చంద్రబాబు వెల్లడించారు.