భక్తులకు నాణ్యమైన ప్రసాదాలు, ఆహారం, మంచినీరు అందించడంలో.. విజయవాడ దుర్గగుడి మొదటి స్థానం
Vijayawada: దుర్గగుడికి FSSAI నుంచి బోగ్ సర్టిఫికేట్
భక్తులకు నాణ్యమైన ప్రసాదాలు, ఆహారం, మంచినీరు అందించడంలో.. విజయవాడ దుర్గగుడి మొదటి స్థానం
Vijayawada: భక్తులకు నాణ్యమైన ప్రసాదాలుతో అందించడంతో పాటుగా.. ఆహారం, మంచినీరు అందించడంలో కూడా విజయవాడ దుర్గగుడి మొదటి స్థానం ఉంది. ఇందుకుగాను దుర్గగుడికి FOOD SAFTY AND STANDERD AUTHORITY OF INDIA బోగ్ సర్టిఫికేట్ అందజేయనున్నారు.ఇప్పటికే ఏపీలోని 11 ప్రధాన ఆలయాలలో భక్తులకు అందిస్తున్న వస్తువులపై 43 అంశాలకు సంబందించిన వాటికి ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికేషన్ చేసింది.