Vijayasai Reddy: ఏపీలోని అన్ని బార్ అసోసియేన్లను కైవసం చేసుకోవాలని పిలుపు
Vijayasai Reddy: అన్ని రంగాల్లో అడ్వొకేట్ల స్థానం కీలకంగా ఉంటుందన్న విజయసాయి
Vijayasai Reddy: ఏపీలోని అన్ని బార్ అసోసియేన్లను కైవసం చేసుకోవాలని పిలుపు
Vijayasai Reddy: రాష్ట్రంలో ఉన్న బార్ అసోసియేషన్లన్నంటినీ వైసీపీ కైవసం చేసుకోవాలన్నారు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి. విజయవాడ బార్ అసోసియేషన్, హైకోర్ట్ బార్ అసోసియేషన్లలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించడం సంతోషకరమన్నారు. అన్ని రంగాల్లో అడ్వకేట్ల స్థానం కీలకంగా ఉంటుందని పార్టీని సరైన రీతిలో నడిపించేందుకు వారంతా సపోర్ట్ చేయాలని న్యాయవాదులను కోరారు. పార్టీ ప్లీనరీ లోపు 26 జిల్లాల్లో జిల్లా మహాసభలు ఏర్పాటు చేసి కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు విజయసాయిరెడ్డి.