Vidadala Rajini: చంద్రబాబు ఎస్సీ,ఎస్టీలకు అన్యాయం చేశారు
Vidadala Rajini: జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న రజని
Vidadala Rajini: చంద్రబాబు ఎస్సీ,ఎస్టీలకు అన్యాయం చేశారు
Vidadala Rajini: ఎస్సీ,ఎస్టీ మైనారిటీలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయాన్ని అందరం కలిసి ప్రజల్లోకి తీసుకెళదామని మంత్రి విడదల రజిని అన్నారు. విజయవాడలో జరుగుతున్న వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో రజని పాల్గొన్నారు. ఏపీలో జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లాలన్నారు.