Vidadala Rajini: ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు అనారోగ్యశ్రీ గా మార్చారు
Vidadala Rajini: టీడీపీ హయాంలోని ఆరోగ్యశ్రీ బకాయిలను వైసీపీ ప్రభుత్వం చెల్లించింది
Vidadala Rajini: ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు అనారోగ్యశ్రీ గా మార్చారు
Vidadala Rajini: ఆరోగ్యశ్రీని చంద్రబాబు అనారోగ్యశ్రీగా మార్చారని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజినీ ఆరోపించారు. విశాఖపట్నం ఇసుకతోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని మంత్రి విడుదల రజనీ పరిశీలించారు. టీడీపీ హయాంలో ఉన్న ఆరోగ్యశ్రీ బకాయిలను సైతం వైసీపీ ప్రభుత్వం చెల్లించిందని మంత్రి వివరించారు.