Brahmamgari Matam: బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి
Brahmamgari Matam: బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వ్యవహారం కొలిక్కివచ్చింది.
Brahmamgari Matam: బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి
Brahmamgari Matam: బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వ్యవహారం కొలిక్కివచ్చింది. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రిస్వామిని ప్రత్యేక అధికారి ప్రకటించారు. బ్రహ్మంగారి మఠం 12వ పీఠాధిపతిగా మొదటి భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామికి బాధ్యతలు అప్పగించారు. ఉత్తరాధికారిగా మొదటి భార్య రెండో కుమారుడు వీరభద్రస్వామి నియమితులయ్యారు.