Venkaiah Naidu: విశాఖ-కిరండోల్-విశాఖ నూతన రైలు ప్రారంభంచిన వెంకయ్యనాయుడు
Venkaiah Naidu: జెండా ఊపి ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య
విశాఖ నుండి అరకు స్పెషల్ ట్రైన్ ప్రారంభించిన వెంకయ్య నాయుడు (ఫోటో ది హన్స్ ఇండియా)
Venkaiah Naidu: ఆధునిక ఎల్‌హెచ్‌బీ ట్రయిన్ విత్ విస్తాడోమ్ కోచ్‌లతో విశాఖ - కిరండోల్ - విశాఖ నూతన రైలును జెండా ఊపి ప్రారంభించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. అరుకు రైలు కోసం, విశాఖ రైల్వేస్టేషన్ అభివృద్ధి కోసం రైల్వేమంత్రితో మాట్లాడానని, విశాఖకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్టు వెంకయ్య తెలిపారు. తన కోరిక మేరకు విశాఖకు కొత్త రైలు అందించిన రైల్వేమంత్రికి వెంకయ్య కృతజ్ఞతలు తెలిపారు.