Vatti Vasanth Kumar: మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ కన్నుమూత
Vatti Vasanth Kumar: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వట్టి వసంత్‌కుమార్
Vatti Vasanth Kumar: మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ కన్నుమూత
Vatti Vasanth Kumar: మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ కన్నుమూశారు. కొంతకాలంగా వట్టి వసంత్ కుమార్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. విశాఖ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. వైఎస్సార్, రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో వట్టి మంత్రిగా పనిచేశారు. వట్టి వసంత్ కుమార్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పూళ్ల. 2004, 2009 ఉంగుటూరు నుంచి వట్టి ఎమ్మెల్యేగా గెలిచారు.