Vasireddy Padma: ఏపీ డీజీపీకి లేఖ రాసిన వాసిరెడ్డి పద్మ
Vasireddy Padma: స్పెషల్ టీమ్స్‌తో సోషల్ మీడియా పోకడలను కట్టడి చేయాలని వినతి
Vasireddy Padma: ఏపీ డీజీపీకి లేఖ రాసిన వాసిరెడ్డి పద్మ
Vasireddy Padma: రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఏపీ డీజీపీకి లేఖ రాశారు. దాంతో పాటు ట్వీట్ చేశారు. ఐటెం వంటి పదాలకు జైలు శిక్షలు పడుతున్న విషయాన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలంటూ ట్వీ్ట్‌లో తెలిపారు. సోషల్ మీడియాలో నీచాతినీచంగా పోస్టులు పెట్టే వారిపై డీజీపీ కఠిన చర్యలు తీసుకోవాలని ట్వీట్‌లో కోరారు. స్పెషల్ టీమ్స్‌తో సోషల్ మీడియా పోకడలను కట్టడి చేయాలని కోరుతూ తన ట్విట్టర్ పోస్ట్‌ను అన్ని రాజకీయ పార్టీలకు ట్యాగ్ చేశారు.