Vangalapudi Anitha: ఇది జగన్ సర్కార్‌కు హెచ్చరిక
Vangalapudi Anitha: ఆధిక్యతను చాటుతూ విజయానికి చేరువలో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి
Vangalapudi Anitha: ఇది జగన్ సర్కార్‌కు హెచ్చరిక
Vangalapudi Anitha: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీకి చెంపపెట్టు అన్నారు టీడీపీ నేత వంగలపూడి అనిత. విశాఖ ఎమ్మె్ల్సీ ఫలితాల కౌంటింగ్ ఆసక్తిగా కొనసాగుతోంది. టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి ఆధిక్యతను చాటుతూ విజయానికి చేరువలో ఉన్నారు. ఇప్పటికే 85వేల ఓట్లు సాధించినట్లు తెలుస్తోంది. మరో 10వేల ఓట్లు సాధించాల్సి ఉంది. అయినా కూడా తమ అభ్యర్థి విజయం ఖాయమని.. ఇది జగన్ సర్కార్‌కు హెచ్చరిక అంటున్న వంగలపూడి అనిత.