Vangalapudi Anitha: వైఎస్ షర్మిల చేసిన ప్రభుత్వ వైఫ్యలాలపై సీఎం జగన్ సమాధానం చెబుతారా

Vangalapudi Anitha: అసలు రాజకీయాల్లో లోకల్ నాన్ లోకల్ ఉండదు

Update: 2024-01-25 13:03 GMT

Vangalapudi Anitha: వైఎస్ షర్మిల చేసిన ప్రభుత్వ వైఫ్యలాలపై సీఎం జగన్ సమాధానం చెబుతారా

Vangalapudi Anitha: మంత్రి రోజాకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ‌్యురాలు వంగలపూడి అనిత సవాల్ విసిరారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు రోజా సమాధానం చెప్తారా అంటూ ప్రశ్నించారు. విశాఖ వేదికగా కాంగ్రెస్ చీఫ్ వైస్ షర్మిల చేసిన ప్రభుత్వ వైఫల్యాలపై ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ షర్మిలను నాన్ లోకల్ అని వైసిపి నేతలు కామెంట్స్ చేస్తున్నరని మండిపడ్డారు. అసలు రాజకీయాల్లో లోకల్, నాన లోకల్ అంటూ ఏమీ ఉండదంటున్న టీడీపి పోలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత అన్నారు.

Tags:    

Similar News