Vangalapudi Anitha: వైసిపి మంత్రి రోజాకు సవాల్ విసిరిన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత..
Vangalapudi Anitha: మేనిఫెస్టో గురించి బహిరంగ చర్చకి తాను సిద్ధంమని ప్రకటన
Vangalapudi Anitha: వైసిపి మంత్రి రోజాకు సవాల్ విసిరిన రాష్ట్ర మహిళా..అధ్యక్షురాలు వంగలపూడి అనిత.
Vangalapudi Anitha: మంత్రి రోజాతో మేనిఫెస్టో గురించి బహిరంగ చర్చకు తాను సిద్ధంమని టిడిపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత సవాల్ విసిరారు. టిడిపి మేనిఫెస్టో రాష్ట్ర ప్రజలందరిని ఆకర్శించిందన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి సైకో రాజకీయాలకు త్వరలో జనం చరమ గీతం పాడబోతున్నారని తెలిపారు. ముందస్తు ఎన్నికలకు తాము సిద్దమని చెప్తున్న వంగల పుడి అనిత.