Anakapalle: బీర్ల లోడ్‍తో వెళ్తోన్న వ్యాన్ బోల్తా.. బీర్ బాటిళ్ళ కోసం ఎగబడిన జనాలు..
Viral Video: అనకాపల్లి జిల్లా కశింకోట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.
Anakapalle: బీర్ల లోడ్‍తో వెళ్తోన్న వ్యాన్ బోల్తా.. బీర్ బాటిళ్ళ కోసం ఎగబడిన జనాలు..
Viral Video: అనకాపల్లి జిల్లా కశింకోట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బీర్ల లోడుతో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడింది. దాదాపు 200 కేసుల బీరు సీసాలు నేలపాలయ్యాయి. బీర్ల కోసం జనం పోటీపడ్డారు. వీటిలో పగలని సీసాలను తీసుకెళ్లేందుకు చుట్టుపక్కల జనాలు సైతం ఎగబడ్డారు. కాగా ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.