Vallabhaneni Vamsi: రెండూ సార్లు ఓడిపోయిన వారు నన్ను విమర్శిస్తున్నారు

Vallabhaneni Vamsi: కొడాలి నానిని విలన్ అంటే అయిపోతామా?

Update: 2023-02-02 08:56 GMT

Vallabhaneni Vamsi: రెండూ సార్లు ఓడిపోయిన వారు నన్ను విమర్శిస్తున్నారు

Vallabhaneni Vamsi: కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీలో వర్గ విభేధాలు తారాస్థాయికి చేరాయి. వైసీపీ కీలక నేతలు దుట్టా రామచంద్రారావు, యార్లగడ్డ వెంకట్రావు చేసిన కామెంట్స్‌పై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కౌంటర్ ఇచ్చారు. పిల్లి అద్దం ముందు చూసుకొని పులి అనుకుంటే అయిపోదని అన్నారు. నన్నూ, కొడాలి నానిని విలన్ అంటే అయిపోతామా అని వంశీ ప్రశ్నించారు. రెండూ సార్లు ఓడిపోయిన వారు నన్ను విమర్శిస్తున్నారు అని ఎద్దేవా చేశారు. అందరూ కలిసి పనిచేయాలని జగన్‌ చెప్పారన్నారు.

Tags:    

Similar News