Vakeel Saab: బెనిఫిట్ షో టికెట్ ధర ఎంతో సునీల్‌కు తెలుసా- పేర్ని నాని
Vakeel Saab: పవన్ వకీల్ సాబ్ సినిమా కోసం బీజేపీ నేత సునీల్ దేవధర్ నిరసనకు దిగడం ఏంటని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.
Vakeel Saab: బెనిఫిట్ షో టికెట్ ధర ఎంతో సునీల్‌కు తెలుసా: పేర్ని నాని
Vakeel Saab: పవన్ వకీల్ సాబ్ సినిమా కోసం బీజేపీ నేత సునీల్ దేవధర్ నిరసనకు దిగడం ఏంటని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. పేద, మధ్య తరగతి ప్రజలను దోచుకోవడానికి బెనిఫిట్ షోకు అనుమతి ఇవ్వాలా అని నిలదీశారు. బెనిఫిట్ షో టికెట్ ధర ఎంతో తెలుసా అని సునీల్ ను ప్రశ్నించారు. వకీల్ సాబ్ హిట్ కు తిరుపతిలో బీజేపీ గెలుపునకు సంబంధం ఏమిటని ఎద్దేశా చేశారు. బీజేపీ, పవన్ మధ్య వ్యాపారం సంబంధమేనని విమర్శించారు.