Narayana Swamy: అసెంబ్లీ ఎక్కడ ఉందో అదే ఏపీ రాజధాని
Narayana Swamy: కేంద్రం నుంచి చాలా పనులకు అనుమతులు పొంది.. 40శాతం పూర్తయ్యాక కాదనడానికి వీల్లేదు
Narayana Swamy: అసెంబ్లీ ఎక్కడ ఉందో అదే ఏపీ రాజధాని
Narayana Swamy: అసెంబ్లీ ఎక్కడ ఉందో అదే AP రాజధాని అన్నారు కేంద్ర మంత్రి నారాయణస్వామి. కేంద్రం నుంచి చాలా పనులకు అనుమతులు పొంది..40శాతం పూర్తయిన తర్వాత అమరావతిని కాదనడానికి వీల్లేదన్నారు. పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల మధ్య అమరావతి అభివృద్ధి చెందుతుందని కేంద్రమంత్రి నారాయణస్వామి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చడం మాత్రమే కేంద్రం బాధ్యత అని మంత్రి వివరించారు.