Undavalli Sridevi: నేను క్రాస్ ఓటింగ్ చేయలేదు.. ఎన్నిక పూర్తికాకుండానే నాపై ఆరోపణలు ఎలా చేశారు?
Undavalli Sridevi: అందుకే రాజధాని రైతుల తరుఫున మాట్లాడలేకపోయా
Undavalli Sridevi: నేను క్రాస్ ఓటింగ్ చేయలేదు.. ఎన్నిక పూర్తికాకుండానే నాపై ఆరోపణలు ఎలా చేశారు?
Undavalli Sridevi: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేయలేదన్నారు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. సీక్రెట్ బ్యాలెట్ లో వేసే ఓటు ఎలా తెలుస్తుందని..ఎన్నిక పూర్తి కాకుండానే తనపై ఆరోపణలు చేశారన్నారు. వివరణ అడగకుండానే సస్పెన్షన్ వేటు వేశారని శ్రీదేవి తెలిపారు. తనకు ప్రాణహాని ఉందంటున్న ఎమ్మెల్యే శ్రీదేవి.