Undavalli Sridevi: కాణిపాకం రమ్మంటారా..? అమరావతికి రమ్మంటారా..? అంటూ సవాల్
Undavalli Sridevi: సజ్జలతో నాకు హాని ఉంది
Undavalli Sridevi: కాణిపాకం రమ్మంటారా..? అమరావతికి రమ్మంటారా..? అంటూ సవాల్
Undavalli Sridevi: తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు తీసుకున్నట్లు నిరూపించగలరా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. తాను డబ్బుతీసుకోలేదని ప్రమాణం చేయడానికి సిద్ధమని.. కాణిపాకానికి రమ్మంటారా..లేదా అమరావతికి రమ్మంటారా అంటూ వైసీసీ నేతలకు సవాల్ విసిరారు. ఏపీలో మహిళ ఎమ్మెల్యేకు రక్షణ లేని పరిస్థితి నెలకొందన్న ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి..ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు.