Undavalli Sridevi: ఏపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే శ్రీదేవి తీవ్ర విమర్శలు.. జగనన్న ఇళ్లు పెద్ద స్కామ్..
Undavalli Sridevi: అమరావతిలో జరిగిన అభివృద్ధిలో 10 శాతమైనా రాష్ట్రంలో జరిగిందా..?
Undavalli Sridevi: జగనన్న ఇళ్లు పెద్ద స్కామ్
Undavalli Sridevi: వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జగనన్న ఇళ్లు పక్కా స్కామ్ అని, జగనన్న కాలనీల పేరుతో వేల కోట్లు దోచేశారని ఆరోపించారు. అమరావతిలో జరిగిన అభివృద్ధిలో 10 శాతమైనా రాష్ట్రంలో జరిగిందా అంటూ ప్రశ్నించారు ఉండవల్లి శ్రీదేవి.