విశాఖలో ఇద్దరు మైనర్ల రచ్చ.. ప్రియుడి కోసం కొట్టుకున్న ఇద్దరు బాలికలు

Visakhapatnam: అందరూ చూస్తుండగా జుట్టు పట్టుకొని కొట్టుకున్న మైనర్లు

Update: 2021-12-22 09:02 GMT

విశాఖలో ఇద్దరు మైనర్ల రచ్చ.. ప్రియుడి కోసం కొట్టుకున్న ఇద్దరు బాలికలు

Visakhapatnam: విశాఖలో ఇద్దరు మైనర్ల రచ్చ హాట్ టాపిక్ అయ్యింది. ప్రియుడు కోసం ఇద్దరు అమ్మాయిులు నడిరోడ్డుపై కొట్టుకున్నారు. అందరూ చూస్తుండగా జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు మైనర్లు. ఒకరినొకరు బూతులు తిట్టుకున్నారు. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇస్తున్నారు పోలీసులు.

Tags:    

Similar News