అయ్యనపాత్రుడు, విజయసాయిల మధ్య ట్విట్టర్ వార్
Ayyanna Patrudu vs Vijaysai Reddy: ఇరువురి మధ్య పేలుతున్న మాటల తూటాలు
అయ్యనపాత్రుడు, విజయసాయిల మధ్య ట్విట్టర్ వార్
Ayyanna Patrudu vs Vijaysai Reddy: టీడీపీ నేత అయ్యనపాత్రుడు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతుంది. ట్వీట్, కౌంటర్ ట్వీట్లతో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దమ్ముంటే నర్సీపట్నం రా.. తేల్చుకుందామన్న అయ్యన్న ట్వీట్‌కు.. డేట్, టైం చెప్పని విజయసాయి ట్వీట్ చేశారు.
దానికి కౌంటర్‌గా ముహూర్తం ఎందుకు నువ్వు ఎప్పుడొచ్చినా నేను రెఢీ అంటూ అయ్యన్న రీట్వీట్ చేశారు. బెయిల్ కోసం ప్రత్యేక హోదా తాకట్టు పెట్టడానికి ఢిల్లీ వెళ్లిన నువ్వు నన్ను అజ్ఞాతంలో ఉన్నావనడం విడ్డూరంగా ఉందన్నారు.