TTD: తిరుమలలో ఇవాళ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ
TTD: ఉదయం 9 గంటలకు మార్చి నెల రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల
TTD: తిరుమలలో ఇవాళ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ
TTD: తిరుమలలో ఇవాళ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఇవాళ ఉదయం 9 గంటలకు మార్చి నెల 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, మధ్యాహ్నం 2 గంటలకు మే నెల కోటా అంగప్రదక్షిణ టోకెన్లను విడుదల చేయనున్నారు. మార్చి నెల వర్చువల్ ఆర్జిత సేవా దర్శనం టికెట్ల కోటాను ఇవాళ సాయంత్రం 4 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో జారీ చేయనుంది.