TTD: నూతన పరకామణి ప్రారంభోత్సవానికి టీటీడీ శ్రీకారం
TTD: రూ.23 కోట్ల వ్యయంతో పరకామణి నిర్మాణం
TTD: నూతన పరకామణి ప్రారంభోత్సవానికి టీటీడీ శ్రీకారం
TTD: నూతన పరకామణి ప్రారంభోత్సవానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. దాతల సాయంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరకామణి నిర్మించింది టీటీడీ. 23 కోట్ల రూపాయలతో నిర్మించిన పరకామణిని ఎల్లుండి ఉదయం ప్రారంభించనుంది టీటీడీ. అందుకు అనుగుణంగా ఏర్పాట్లను పూర్తి చేసారు అధికారులు. నూతన పరకామణిలో సాంకేతిక పరిజ్ఞానంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు.