Hanuman Birthplace: హనుమంతుడి జన్మస్థలంపై వెనక్కి తగ్గని టీటీడీ

Hanuman Birthplace: హనుమంతుడి జన్మస్థలం ప్రకటనపై టీటీడీ వెనక్కి తగ్గడంలేదు.

Update: 2021-06-03 07:56 GMT

Hanuman Birthplace: హనుమంతుడి జన్మస్థలంపై వెనక్కి తగ్గని టీటీడీ

Hanuman Birthplace: హనుమంతుడి జన్మస్థలం ప్రకటనపై టీటీడీ వెనక్కి తగ్గడంలేదు. తిరుమలలోనే హనుమంతుడి జన్మస్థలమంటూ మరోసారి తేల్చిచెప్పింది టీటీడీ. అంతేకాదు హనుమనజయంతిని పురస్కరించుకుని ఈ ఏడాది ఆకాశగంగ తీర్థంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు టీటీడీ అధికారులు. ఈ ఉత్సవాలు రేపటి నుండి ఐదు రోజులపాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక వచ్చే ఏడాది మరింత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తామని టీటీడీ వెల్లడించింది.

Full View




Tags:    

Similar News