Bhumana Karunakar Reddy: టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు
Bhumana Karunakar Reddy: టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై అలిపిరి పీఎస్‌లో కేసునమోదు చేశారు.
Bhumana Karunakar Reddy: టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై అలిపిరి పీఎస్‌లో కేసునమోదు చేశారు. అలిపిరి శివారులోని విష్ణుమూర్తి విగ్రహంపై అసత్యాలు మాట్లాడారని... విష్ణుమూర్తి విగ్రహానికి అపచారం జరిగిందంటూ ప్రచారం చేశారు. భూమన వ్యాఖ్యలతో శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని... డిప్యూటీ ఈవో గోవిందరాజు ఫిర్యాదుతో అలిపిరి పోలీసులు కేసునమోదు చేశారు.